OTT లపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు, నోటీసులు జారీ

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్‌ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. A రేటింగ్ ఉన్న కంటెంట్‌తో పాటు అశ్లీల కంటెంట్‌ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా…