రివ్యూల వెనక వేరే అజెండా ఉంది: ‘రెట్రో’ డైరక్టరక్ ఫైర్!
రోజుకో దర్శకుడు, నటుడు రివ్యూలపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ చేరారు. ఆయన దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా వచ్చిన తాజా చిత్రం “రెట్రో” — తమిళంలో పాజిటివ్…
