భక్తి ప్లేస్ లో బొడ్డు,పూలు, పండ్లు? ఇప్పటికి తిట్టిపోస్తున్నారు
నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర హిట్లు, రికార్డుల సునామీ. కానీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ఒక భక్తిరస చిత్రం మాత్రం ఇండస్ట్రీ హిట్ కావాల్సింది పోయి, అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీనికి కారణం మరేదో…
