Tag: Tejaswini Rao

“నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో కట్ డ్రాయిర్ లో ఉరుకుతా!” – డైరెక్టర్ సెన్సేషన్!

సినిమా రిలీజ్‌కు ముందు డైరెక్టర్లు ఈ రోజుల్లో పబ్లిక్‌ ముందు ఎమోషన్‌తో, కాస్త ఓవర్ కాంఫిడెన్స్‌తో, వైరల్ అయ్యేలా కామెంట్స్ చేసే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే త్రిబాణధారి బార్బరిక్ సినిమా విషయంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స— “సినిమా మీకు నచ్చకపోతే…