“మాకు కూడా IMAX కావాలి!”- వారణాసి గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ!
మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అతి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సోషల్ మీడియాలో ఊహించని హంగామా క్రియేట్ చేస్తోంది. కాన్సెప్ట్, స్కేలు, విజువల్ రేంజ్ గురించి డిస్కషన్లు ఒక్కసారిగా పీకు చేరుకోగా… ఇప్పుడు ఫ్యాన్స్ మరో డిమాండ్‌తో ముందుకు వచ్చారు.“తెలుగు రాష్ట్రాల్లో…
