Tag: The Raja Saab Collections

ప్రభాస్ ‘రాజా సాబ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్! ఇంత దారుణమా రాజా?!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా (జనవరి 9న) విడుదలైన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. హారర్ కామెడీ ఫాంటసీగా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ రేంజ్‌ను అందుకోవడంలో దారుణంగా…

ప్రభాస్‌కు అగ్నిపరీక్ష.. ఆ 3 రోజులే కీలకం! ‘ది రాజా సాబ్’ గట్టెక్కుతుందా?

సంక్రాంతి 2026 టాలీవుడ్‌లో అసలైన యుద్ధానికి వేదికైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడుతుండటంతో లెక్కలు తలకిందులవుతున్నాయి. జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab)…

ఇవన్నీ ప్రభాస్ చేసిన తప్పులేనా? అవే కొంపముంచాయా?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ‘రాజాసాబ్’ విషయంలోనూ అదే జరుగుతోంది. టాక్ నెగిటివ్‌గా ఉన్నా, రెవిన్యూ మాత్రం అదిరిపోతోంది. అయితే, సినిమా చూసిన సగటు అభిమాని మాత్రం పెదవి విరుస్తున్నాడు. ప్రభాస్ రేంజ్‌కు…

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: బయ్యర్లకు గుండె వణుకు!?

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద తన మొదటి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోల సందడి మొదలైనప్పటికీ, ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో…

‘రాజాసాబ్’: నార్త్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటో తెలిస్తే మతి పోతుంది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అంటే ఉత్తరాదిలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నుండి వచ్చిన దాదాపు ప్రతి సినిమా హిందీలో భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన ‘సలార్’, ‘కల్కి 2898…