Tag: The Thaandavam Lyrical Video

‘అఖండ 2 తాండవం’ సాంగ్ ఔట్: బాలయ్య శివరూపం చూసి ఫ్యాన్స్ షాక్!

అఖండ ఏ స్థాయిలో కల్ట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాంబినేషన్— నటసింహం నందమూరి బాలకృష్ణ + బ్లాక్‌బస్టర్ మెషీన్ బోయపాటి శ్రీను—మళ్లీ ఆ ఊపు తెప్పించడానికి ‘అఖండ 2’తో వచ్చేస్తున్నారు. డిసెంబర్ 5 రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సీక్వెల్‌కు…