మహాత్ముడి(Gandhi) జీవితంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ హిందీ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehta) దీనికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ…
