‘డాకు మహారాజ్’… కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra)డైరక్టర్. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఎలాగైనా ఈ సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టాలనే కసితో తీసిన…
