రచ్చ మొదలైంది! మారుతిని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ హిట్లతో దూసుకుపోతున్న తరుణంలో, ఈ సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఊహించని షాక్ ఇచ్చింది. జనవరి 9న విడుదలైన…
