

హాట్ టాపిక్ : డబ్బులు కోసం దేశభక్తి ని వాడేస్తున్నాడా సల్మాన్?
పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' పై సల్మాన్ ఖాన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ హీరోలు కనీసం నోరు మెదపలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విషయం…