ట్రెండింగ్ : రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న సెల్ఫీ వీడియో

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం (TVK)' రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణను సొంతం చేసుకుంటోంది.విజయ్ నిర్వహిస్తున్న బహిరంగ…