‘దబిడి దిబిడి’ సాంగ్ లో అవి బూతు స్టెప్ లు అని తెలియలేదట
సంక్రాంతి రిలీజ్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)లో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో స్టెప్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే టీమ్ కానీ మరొకరు కానీ ఏమీ స్పందించలేదు. అయితే ఓటిటి రిలీజ్ కు దగ్గరవుతున్న టైమ్ లో ఆ పాటలో…

