Tag: Ustaad Bhagat Singh Nizam Pricing

నైజాంలో ఉస్తాద్ ‘మాస్’ స్కెచ్: థియేటర్లు దడదడలాడాల్సిందే!

బాక్సాఫీస్ దగ్గర గబ్బర్ సింగ్ గర్జన మొదలవ్వకముందే మైత్రీ మూవీ మేకర్స్ ఊహించని స్కెచ్ వేశారు. నిజాం గడ్డపై పవన్ కళ్యాణ్ మేనియాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్! రీసెంట్ టైమ్స్‌లో ఏ…