Tag: Ustaad Bhagat Singh Special Premieres

ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ ప్రీమియర్స్.. ! తెలంగాణాలో పెద్ద సమస్య?

బాక్సాఫీస్ దగ్గర ‘గబ్బర్ సింగ్’ మళ్ళీ ఊగిపోవడానికి సిద్ధమయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రకంపనలు మొదలయ్యాయి. యష్ ‘టాక్సిక్’ తప్పుకోవడంతో.. మార్చి 19నే థియేటర్లలోకి రావడానికి…