రజినీ, కమల్‌పై చిన్మయి ఓ రేంజిలో ఫైర్: అసలు అలా అనేస్తుందని ఊహించం!
ఇండస్ట్రీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్‌లను టార్గెట్ చేస్తూ సింగర్ చిన్మయి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. అగ్ర హీరోలనే ఎదిరించిన ఈ సింగర్ ధైర్యానికి కొందరు షాక్ అవుతుంటే, మరికొందరు ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు. లిరిసిస్ట్ వైరముత్తుకు జ్ఞానపీఠ్…
