నాని నెక్ట్స్ ఇదేనా? ఇండస్ట్రీలో సైలెంట్ గా జరిగిన డీల్… అసలు కథ ఏంటి?
నేచురల్ స్టార్ నాని విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ఒక ప్రశ్న తిరుగుతోంది. ఆయన నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్‌తో? అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా, లోపల మాత్రం బలమైన చర్చలు జరుగుతున్నాయన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని–వెంకీ…
