Tag: Vijay Deverakonda – Rashmika Reception

విజయ్ – రష్మిక రిసెప్షన్‌లో ఊహించని హంగామా.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం చివరకు నిజమైంది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్‌లోని లగ్జరీ తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. ‘విరోష్’ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న…