పవన్ వర్సెస్ రిటైర్డ్ ఐఏఎస్: హైకోర్టులో పవర్ స్టార్ విజయం.. ఇక షూటింగ్‌లతో బిజీ!
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించకూడదంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ ఏమైందో తెలుసా? పవర్ స్టార్ సినిమా కెరీర్‌ను అడ్డుకోవాలనుకున్న వారికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది! ఒకవైపు రాజకీయాలు , మరోవైపు సినిమాలు.. రెండింటినీ…
