“బ్రహ్మానందంపై నెగిటివ్ ప్రచారం, వైరల్ వీడియోపై కామెడి కింగ్ క్లారిటీ!
సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బ్రహ్మానందం–ఎర్రబెల్లి వైరల్ వీడియోపై చివరకు కామెడీ కింగ్ స్వయంగా నోరు తెరిచారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందంటూ ప్రచారమైతే, అసలు నిజం మాత్రం పూర్తిగా వేరేనని బ్రహ్మానందం స్పష్టం చేశారు. ఎక్కడ మొదలైందీ అపార్థం? హైదరాబాద్‌లో జరిగిన…
