ఓటీటీలో ‘లైలా’ పరిస్దితి ఏంటి రాజా, అక్కడా చీదేసిందా?

విశ్వక్ సేన్ నటించిన లేటేస్ట్ మూవీ లైలా. లైలా చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ అయినా విషయం తెలిసిందే.. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన…

ఓటీటీలో మాయమైపోయిన ‘లైలా’.. ఏమైపోయింది బాస్?

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ లైలా (Laila)రిలీజ్ కు ముందు వార్తల్లో వివాదాలతో వార్తల్లో నిలించింది. ఆ తర్వాత రిలీజ్ తర్వాత క్షపాపణలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ టైమ్ లోనూ మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది.…

‘లైలా’ కలెక్షన్స్ ఇంత దారుణమా? అసలు ఊహించం

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం 'లైలా'(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.ప్రమోషన్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది.…

Laila: విశ్వక్ సేన్ “లైలా” ప్రీ రిలీజ్ బిజినెస్

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా లైలా (Laila) సినిమాతో విశ్వక్ సేన్ కొత్తగా లేడీ గెటప్‌లో కనిపిస్తుండటమే సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, ‘అటక్ మటక్’ లిరికల్…

విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ రివ్యూ

పాతబస్తీలో బ్యూటీ పార్లర్ నడుపుకునే సోను మోడల్(విశ్వక్ సేన్)కి అమ్మాయిలకు మేకప్ చేయటంలో మంచి ప్రావీణ్యం ఉంది. దాంతో అతనికి, అతని బ్యూటీ పార్లర్ కు వీర డిమాండ్. దానికి తోడు సోనూ మోడల్ మంచి చేయబోయి ఇరుక్కుపోయే రకం .…

అబ్బబ్బే!! అడల్ట్‌ కంటెంట్‌ ఏమిలేదు, హీరో కంగారు

విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందేమో అని సందేహ పడ్డారు. ఈ విషయమై సోషల్ మీడియాలో…

విశ్వక్సేన్ స్ట్రాంగ్ వార్నింగ్, నన్ను లాగద్దు,ప్రతీసారీ తగ్గను

విష్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘లైలా’ (Laila). ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌ గా చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. తన పాత్రకు సంబంధించిన…

తన సినిమాని ‘బాయ్ కాట్’ చేయద్దంటూ వైసీపీ కు విష్వక్సేన్ రిక్వెస్ట్, క్షమాపణ

విష్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన…