మెగాస్టార్ పుట్టినరోజు సీక్రెట్ లొకేషన్ బయటపడింది!?
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మైలురాయి వేడుక హైదరాబాద్లో అభిమానుల మధ్య జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఈసారి చిరు సర్ప్రైజ్ ఇచ్చేశారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో ప్రైవేట్ జెట్లో గోవా…






