చిరు ‘విశ్వంభర’ బడ్జెట్, రిలీజ్ డేట్ లపై షాకింగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే. ఆయన తాజా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే…
