‘కూలీ’ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ…హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అప్‌డేట్!
సూపర్ హిట్ ‘కూలీ’ తరవాత డైరెక్షన్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి… హీరోగా రాబోతున్నాడు తమిళ మాస్ మేకర్ లోకేశ్ కనగరాజ్. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్‌మైండ్ ఇప్పుడు స్వయంగా స్క్రీన్‌పైకి అడుగు పెడుతుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లో టాక్! ఈ ఇంటెన్స్…
