“నా కర్వ్స్ నా ఐడెంటిటీ!” – ట్రోల్స్‌పై తమన్నా ఫైర్!
సీనియర్ హీరోయిన్లలో ఒక్కతిగా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉంది. గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్‌తో కొత్తగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. అయితే ఇటీవల ఆమె హఠాత్తుగా…
