

నా నంబర్ల నుంచి వచ్చే మెసేజెస్ నమ్మొద్దు” – ఉపేంద్ర షాకింగ్ వీడియో
ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, బిజినెస్మెన్, రాజకీయ నాయకుల పేర్లు, ఫోన్ నంబర్లను వాడి మోసాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనో, వాట్సాప్‌లోనో నకిలీ రిక్వెస్టులు వస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎదురైంది. ఆయన, భార్య ప్రియాంక…