తారక్ బాలీవుడ్ డెబ్యూ వెనుక ఉన్న నిజం!
ఎప్పుడూ పాత్రలో మార్పులు కోరుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సినిమా ‘వార్ 2’ పై ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 14న థియేటర్లలోకి రానున్న ఈ మోస్ట్ వేటెడ్ యాక్షన్ డ్రామా కోసం దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నప్పటికీ, తారక్…
