Tag: Yash Raj Films

నెట్‌ఫ్లిక్స్‌కు షాకిచ్చిన ఆలియా భట్..రూ. 215 కోట్ల ఆఫర్‌ను కాలదన్నింది

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (YRF) ఇప్పుడు ఒక సంచలన నిర్ణయంతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. టైగర్ 3, వార్ 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఈ సంస్థ తన తదుపరి…

ఎన్టీఆర్ ‘వార్ 2’ నష్టాలపై నాగ వంశీ క్లారిటీ… నిజం ఇదేనా?

2025 టాలీవుడ్ ట్రేడ్‌లో ఎక్కువ చర్చకు దారి తీసిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి భారీ స్టార్లు కలిసి నటించిన ఈ సినిమా తెలుగులో భారీ బిజినెస్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది.…

‘వార్ 2’ ఫెయిల్యూర్‌పై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది ఏళ్లుగా ఓ ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతూ వస్తున్నారు. కానీ ఆ విజయ శ్రేణి ‘వార్ 2’తో ముగిసింది. ఆ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరు నిర్మాత నాగ వంశీ. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్…

“వార్ 2” OTT రిలీజ్‌పై Netflix మౌనం ఎందుకు?

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన “వార్ 2” ఆగస్టులో భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిందిగానీ… బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది. 367 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం పూర్తిగా దారుణంగా పడ్డింది.…

ఎన్టీఆర్ పాన్-ఇండియా కల కూలిపోయిందా?, ఇక అక్కడ సోలో హీరోగా లేనట్లేనా

బాలీవుడ్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్ మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వార్ 2’ రిలీజ్ కాకముందు పరిస్థితి చూస్తే, సినిమా ఇండియన్ హిస్టరీలోనే మైలు రాయి అవుతుందని, హృతిక్ రోషన్…

‘వార్ 2’ నిర్మాతకు ఎంత నష్టం, ఓ షాకింగ్ నిజం

రిలీజ్‌కి ముందు‘వార్ 2’మీద ఉన్న క్రేజ్‌ ఊహించలేనంతగా ఉంది.హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ల కాంబో, భారీ బడ్జెట్, స్పై యాక్షన్ డ్రామా అంటూ బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు టాప్‌కి చేరాయి. ఇండస్ట్రీ టాక్ ఒక్కటే –“వార్ 2 వెయ్యి…

NTR స్ట్రాటజిక్ సైలెన్స్ వెనుక రియల్ రీజన్!

“వార్ 2” రిలీజ్‌ పంక్షన్ లో చేసిన కామెంట్స్ తో NTR చుట్టూ ఓ కనపడని వివాదం నెలకొంది. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దానికి సినిమా బాక్సాఫీస్‌లో ఊహించిన విజయాన్ని అందుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇవి చాలదన్నట్లు…

వార్ ముగిసింది… స్టార్ కాంబోలు మరణించినట్లే!

నార్త్– సౌత్ స్టార్ కాంబోస్ అంటేనే భారీ అంచనాలు! తెలుగు స్టార్‌లు తమ మార్కెట్‌ని ఇండియా మొత్తానికే కాక గ్లోబల్‌గా విస్తరించుకున్న తరుణంలో, బాలీవుడ్ కూడా వీరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నించింది. అదే ప్లాన్‌లో ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చి బోల్తా…

వార్ 2 నష్టాలు, రవితేజ సినిమాతో కాంపన్సేషన్?

సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్‌ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు…

“War 2 ఫ్లాప్ అయింది… కానీ నేను పారిపోలేదు!” నాగ వంశి సెన్సేషనల్ కౌంటర్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశి మళ్లీ ఎక్స్ (X.com) లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ “War 2” తెలుగు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, భారీ నష్టాలు ఎదుర్కొన్న నాగ వంశి ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయారు. ఎన్‌టీఆర్ డైహార్డ్…

Bro Alert!: ఎన్టీఆర్ War 2 OTT అప్డేట్

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన “వార్ 2” బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవతూండటంతో, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ…

82 కోట్ల క్రేజ్…కానీ 50% లాస్?: “వార్ 2” తెలుగు పరిస్దితి ఏమిటి?

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా “వార్ 2” ను ఎంచుకోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చర్చనీయాంశమైంది.…