Tag: Yellamma Glimpse

డెవిల్ ఈజ్ బ్యాక్.. కానీ ఈసారి హీరోగా! ‘యల్లమ్మ’ గ్లింప్స్‌తో దేవి శ్రీ ప్రసాద్ ఊరమాస్ ఎంట్రీ

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కొత్త ప్రయాణం మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ, ఇప్పుడు వెండితెరపై హీరోగా మెరవబోతున్నారు. ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘యల్లమ్మ’ (Yellamma) గ్లింప్స్‌ను సంక్రాంతి…