Month: February 2025

ప్రభాస్ కు కండీషన్ పెట్టిన డైరక్టర్, షాక్ లో ఫ్యాన్స్

సాధారణంగా స్టార్ హీరోలు డైరక్టర్స్ కు, నిర్మాతలకు కండీషన్స్ పెడుతూంటారు. కానీ రివర్స్ లో ప్రభాస్ కు డైరక్టర్ కండీషన్ పెట్టారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కండీషన్ ? ఆ దర్శకుడు…

సందీప్ కిషన్ ని తిట్టిపోస్తున్నారు, ఎందుకంటే

సందీప్ కిషన్ ఇప్పుడు సోషల్ మీడియా జనాలకు టార్గెట్ అయ్యారు. అందుకు కారణం ఆయన తన పేరు ముందు ఓ బిరుదు తగిలించుకోవటమే. అయితే సినీ పరిశ్రమలో బిరుదులు అనేవి పీఆర్వోలు లేదా మీడియా వారు ఇచ్చేస్తూంటారు. పాపులర్ చేసేస్తూంటారు. అయితే…

రిలీజ్‌కి ముందే లాభాల్లో, నిర్మాతగా నాని లెక్క ఇదీ

నటుడుగానే కాదు నిర్మాతగానూ నాని దూసుకుపోతున్నారు. చిరంజీవితోనే ఏకంగా సినిమా పెట్టిన నాని ఇప్పుడు ఓ చిన్న సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఏ సినిమా…

చిరంజీవి సరసన బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిటవ్వుతున్నారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు…

తమన్నా ‘ఓదెల‌-2’ టీజ‌ర్

2022లో వ‌చ్చిన‌ ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి సక్సెస్ అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఓదెల‌-2పై ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ సంప‌త్ నంది క‌థ అందించ‌డంతో పాటు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి అకోశ్…

ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’రివ్యూ

యూత్ సినిమా అంటే ఏమిటి, డైరక్టర్ గా ధనుష్ కు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన యూత్ లో ఉన్నప్పటి ఐడియాలా లేక ఇప్పటి యూత్ ని రిప్రజెంట్ చేసే ఐడియాలా అనేది ఈ సినిమా క్లారిటీ ఇస్తుంది. తన…

“ఛావా” ఎఫెక్ట్ : వికీపీడియా పై కేసు

ఇప్పుడు దేశంలో మరాఠ యోధుడు, హిందూ సామ్రాజ వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరాఠా యోధుల చరిత్రను “ఛావా” పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ..…

‘ఛావా’కు రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు

శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’కు (Chhaava) దేశవ్యాప్తంగా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అంతటా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో…

అజిత్ ‘ప‌ట్టుద‌ల‌’ OTT డేట్, ఈ నెల్లోనే

అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పట్టుదల’. తమిళంలో తెరకెక్కిన ‘విడాముయ‌ర్చి’కి తెలుగు డబ్బింగ్ ఇది. ఇందులో త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన…

‘సంక్రాంతికి వస్తున్నాం’హిందీ రీమేక్, హీరో ఎవరంటే

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి వరస హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా…

మాజీ క్రికెటర్‌ గంగూలీ బయోపిక్‌… హీరో ఫిక్సైపోయాడు

సినీ, రాజకీయ, క్రీడా.. వంటి వివిధ రంగాల్లో సక్సెస్ అయిన వారి బయోపిక్స్ ని ఇటీవల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పుడు ఒకప్పటి స్టార్ క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ బయోపిక్ రెడీ చేయటానికి రంగం సిద్దం…

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ (2025) మూవీ రివ్యూ

జీవితంలో పొరపాటు చేస్తే అది సరిదిద్దుకునే అవకాసం జీవితం ఇస్తుందా…గతంలో ఇదే దర్శకుడు (మై కడవులే) అశ్వథ్ మారిముత్తు చేసిన సినిమాలో అదే పాయింట్. మళ్లీ కొంచెం అటూ ఇటూలో అదే పాయింట్ తో కాలేజీ బ్యాక్ డ్రాప్ ని సెట్…