Month: April 2025

తమ కొడుకు లాంచింగ్ చిత్రంతో సుమ కి భారీ నష్టం

స్టార్స్ తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేయాలనుకోవటం ,వారసులగా తీసుకురావాలనుకోవటం తప్పేమీలేదు. ఇప్పటికే చాలా మంది చేసారు. అయితే అందరూ క్లిక్ అవ్వరు. అప్పుడు తాము కష్టపడి సంపాదించిన డబ్బుని కోల్పోవల్సి వస్తుంది. ఆ మధ్యన ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల…

సిద్దూ …ఏమైపోయింది నీ క్రేజ్, ఏంటి దారుణమైన కలెక్షన్స్?

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అనే కొత్త యంగ్ స్టార్ తెలుగులో పుట్టుకొచ్చారు. అప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు ..ఆ తర్వాత ఇమేజ్ మొత్తం మారిపోయింది. స్టార్ బోయ్ సిద్దూ అని అందరూ పొగిడేసారు. యూత్‌లో త‌న‌కంటూ…

సంపూర్ణేశ్‌బాబు కొత్త చిత్రం ట్రైలర్…ఇంట్రస్టింగ్ గానే ఉంది

హృదయకాలేయం సినిమా విడుదల తర్వాత సంపూర్ణేష్‌ బాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత అదే అతనికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. దీంతో సంపూ సినిమా వస్తుందంటే మినిమం కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. ఇక సంపూర్ణేష్‌ బాబుతో బడా…

సన్నీ డియోల్ ‘జాట్’ హిట్ కొట్టినట్లేనా, కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కించిన ‘జాట్’ చిత్రం గురువారం విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు…

రూ.1000 కోట్ల స్కామ్ లో సోనూసూద్ హస్తం?

రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ కేస్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ఇప్పుడు కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్…

రాజమౌళితో సినిమా నాకు టైమ్ వేస్ట్ అంటూ తేల్చేసిన చిరంజీవి

చిరంజీవి, రాజమౌళి కాంబినేషన్ ఇంట్రస్టింగే. అయితే తనకు రాజమౌళి తో చేయాలనే ఆసక్తి లేదని అంటన్నారు చిరంజీవి. ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చేసిన రాజమౌళితో చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో మగధీర సినిమా చేయాలనుకున్నారు కానీ…

ఏప్రియల్ 22 నుంచి ఎన్టీఆర్ విధ్వంసం

ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి చెందిన చిన్న అప్డేట్ వచ్చిన చాలనేలా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఎన్టీఆర్.. నీల్’…

చూస్తే క్రాక్ : సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రివ్యూ

జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తనను తానే జాక్ అని పిలుచుకునే తెలివైన వాడు. జీవితంలో ఏదో ఒకటి పెద్దగా కొట్టాలనేదే అతని ఆశయం. దాంతో అతను ఆడని ఆట లేదు. అది క్రికెట్, వాలిబాల్, టెన్నీస్ ఏదైనా…

‘ఓదెల 2’ ఓటీటీకు ఎంతకు అమ్మారు, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

తమన్నా నటించిన ఓదెల 2 మూవీ కు మంచి బజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలసిందే. వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తాజాగా ఓటీటీ పార్ట్‌నర్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ…

హారర్ కామెడీ ఎనౌన్స్ చేసి, స్టోరీ కూడా చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ

క్రైమ్, హార్రర్ లాంటి జోనర్‌లలో వర్మ తన సత్తా చాటారు. అయితే, ఈసారి హార్రర్‌కు కామెడీని జోడించి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. తన నెక్స్ట్ మూవీ హార్రర్ కామెడీగా రానుందని.. సత్య, కౌన్, శూల్ వంటి సినిమాల తర్వాత…

‘జైలర్ 2’ రిలీజ్ ఎప్పుడంటే, ఫెస్టివల్ ప్రిపరేషన్స్ మొదలెట్టాలిగా

సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కూలీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 14, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. కూలీ తర్వాత రజనీ…

స్క్రిప్టు లు పట్టుకు రావద్దు..మేము మీ కథలు వినం తేల్చి చెప్పేసిన నాని

నేచురల్ స్టార్ నాని – ఓ సక్సెస్‌ఫుల్ హీరో మాత్రమే కాకుండా, టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అతను స్థాపించిన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా ద్వారా నాని కంటెంట్ ఓరియెంటెడ్…