Month: May 2025

తెలుగు నటుడు ముకుల్ దేవ్ మృతి, ముందే మరణాన్ని ఊహించే ఆ పోస్ట్?

బాలీవుడ్‌ నటుడు ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) (54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ విషయాన్ని తెలియజేశారు. రవితేజ కృష్ణ…

విజయ్ సేతుపతి ‘ఏస్’ రివ్యూ

కొత్త తరహా కథల్లోనూ, ప్రత్యేకమైన పాత్రల్లోనూ నటిస్తూ తన ప్రత్యేక శైలితో మనందరి మనసు గెలుచుకున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తెలుగులోనూ విజయ్ సేతుపతి కి మంచి మార్కెట్ ఉంది. హిట్, ఫ్లాఫ్ తో సంభందం లేకుండా ప్రతి…

అల్లు అర్జున్ , అట్లీ చిత్రం నుంచి మరో షాకింగ్ అప్డేట్, నిజంగా షాకింగ్

ప్రారంభానికి ముందే సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు సృష్టిస్తోంది అల్లు అర్జున్ – అట్లీ చిత్రం (AA22). ఈ చిత్రం సెట్లపైకి రాకముందే ఆల్రెడీ హంగామా చేస్తోంది. ఇప్పుడు ఆ హంగామాని రెట్టింపు చేసేలా ఈ సినిమాలోకి హాలీవుడ్ ప్రముఖ సంగీత…

అనసూయ ఇంట్లో శుభకార్యం..పెద్ద కుమారుడు ఉపనయనం వేడుక (వీడియో)

టీవీ షోల్లో తన ఎంటర్టైనింగ్ స్టైల్‌తోనూ, సినిమాల్లో తన నటనతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ. ఆమె ఇంట్లో ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. ఆమె కుటుంబంలో ఒక పవిత్ర శుభకార్యం ఎంతో సంప్రదాయబద్ధంగా,…

కమల్ – మణిరత్నం ‘థగ్ లైఫ్’ కి శృతిహాసన్ సర్పైజ్

పద్మశ్రీ కమల్ హాసన్ – మణిరత్నం కలయిక అంటేనే మినిమం గ్యారంటీ ఓ క్లాస్ క్లాసిక్. ఇప్పుడు ఆ కలయికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. థగ్ లైఫ్ అంటూ వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌పై…

వర్మ బికినీ పోస్ట్… వైరల్ కాంట్రవర్సీ!!

బాలీవుడ్ యాక్షన్ మల్టీస్టారర్ వార్ 2 టీజర్ వచ్చినప్పటి నుంచే అంతా ఒకటే మాట్లాడుకుంటున్నారు – అదేనండి, కియారా అద్వానీ బికినీ షాట్! తెరపై ఈ గ్లామరస్ లుక్‌ ఆమెకు ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో పాటు, టీజర్‌ను చూసినవారిని ఈ…

‘ఆర్య 3’ టైటిల్ రిజిస్ట్రేషన్.. బన్నీ కోసం కాదు! హీరో ఎవరో తెలుసా?

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ ఓ ట్రెండ్‌సెట్టింగ్ లవ్ స్టోరీ. ఓ పక్క క్లాస్ ప్రేక్షకులకు కిక్కు, మరో పక్క మాస్ ఆడియన్స్‌కి మైండ్‌గేమ్‌ — ఓ హిట్ ఫార్ములా దర్శకుడిగా సుకుమార్‌ను పరిశ్రమకు పరిచయం చేసింది. అల్లు అర్జున్…

ఒక్క రాత్రికి రూ. 35 లక్షలు తీసుకుని దొరికిపోయిన హీరోయిన్?

రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ‘డ్రాగన్’ సుందరి కయాదు లోహార్… తన అందంతో, గ్లామర్‌తో, గార్జియస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ర్యాపిడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న న్యూటేజ్ బ్యూటీ. సోషల్ మీడియా నుంచి సినీ ఇండస్ట్రీ వరకు ఆమె ఫాలోయింగ్ పీక్స్‌లో…

పవన్ ఏమన్నారో ఏమో ..హరీష్ శంకర్ మొత్తం స్కీమ్ మార్చేసాడు

మొత్తానికి దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు…

డైనో యుగానికి వెల్కమ్! ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ తెలుగు ట్రైలర్ ఔట్

సినిమా ప్రపంచంలో డైనోసార్ అనే మాటకు జీవం పోసిన చిత్రం ఏదైనా ఉందంటే అది “జురాసిక్ పార్క్” (Jurassic Park)‌నే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ మాయాజాలం నుండి పుట్టిన ఈ ఫ్రాంచైజీ, దశాబ్దాలుగా థ్రిల్, విజువల్స్, సైన్స్, హారర్‌ మిశ్రమంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.…

ప్రభాస్ తిరస్కరించిన ఆమెకు… బన్నీ ఛాన్స్ ఇచ్చాడా??

ఇటీవలే ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న “స్పిరిట్” చిత్రం నుంచి దీపికా పదుకోని తప్పుకున్న సంగతి టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమె వర్కింగ్ స్టైల్‌ నచ్చక, సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు వార్తలు…

దీపికకు బై చెప్పిన సందీప్ వంగా – ప్రభాస్ సినిమా చుట్టూ కొత్త వివాదం! !

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్” చిత్రం ఇప్పుడే ప్రారంభం కానప్పటికీ, వివాదాలు మాత్రం ముందుగానే షురూ అయ్యాయి! తాజా బాలీవుడ్ సమచారం ప్రకారం — దీపిక పదుకొణె ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడిందని వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్…