Month: August 2025

Bro Alert!: ఎన్టీఆర్ War 2 OTT అప్డేట్

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన “వార్ 2” బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవతూండటంతో, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ…

సుకుమార్ కూతురి ‘గాంధీ తాత చెట్టు’ కి.. సీఎం రేవంత్ కూడా ఫిధా అయ్యి ఏం చేసారంటే…!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. దర్శకుడు సుకుమార్, ఆయన భార్యతో పాటు నిర్మాత యలమంచిలి రవి శంకర్ కలిసి సీఎం ని కలిశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్…

‘బిగ్ బాస్ 9’ కి అనసూయ షాక్!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న స్టార్ట్ అవ్వబోతుందని టాక్. కంటెస్టెంట్స్ లిస్ట్‌పై రూమర్స్ మస్తుగా వైరల్ అవుతున్నాయి. అందులో యాంకర్, నటి అనసూయ పేరు కూడా హాట్‌గా వినిపించింది. కానీ… అనసూయ స్వయంగా రెస్పాన్స్ ఇస్తూ “నాకు…

రజనీ ‘కూలీ’కి సెన్సార్ ట్విస్ట్, రిలీజ్ అయిపోయాకే కోర్టుకి … చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టేనా?

రజనీకి “కూలీ” కలెక్షన్లు మొదట్లో బాగానే వచ్చాయి కానీ మిక్స్ టాక్ వల్ల వీక్‌డేస్‌కే పడిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సన్ పిక్చర్స్‌ ఒక కొత్త టర్న్ తీసుకొచ్చింది – సినిమా కి వచ్చిన ‘A’ సర్టిఫికెట్‌ మీద మద్రాస్ హైకోర్ట్‌కి వెళ్లారు.…

అల్లు అర్జున్,అట్లీ సినిమా లేటెస్ట్ ఎక్సక్లూజివ్ ఇన్ఫో

అల్లుఅర్జున్–అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ #AA22xA6 (అల్లుఅర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా)పై వరుస గాసిప్స్ వెలువడుతున్నాయి. హీరో నాలుగు గెటప్స్‌లో కనిపిస్తాడంటూ వార్తలు షేక్ చేశాయి. కానీ మా సోర్సెస్ ద్వారా వచ్చిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం…

ఐసీయూ బెడ్ పై నుంచి డబ్బింగ్ చెప్పిన మహానుభావుడు!

కొంతమంది ఈ లోకానికి ప్రత్యేకంగా పుడతారు—సినిమా కోసం, కళ కోసం. వారి ప్రతి శ్వాస, ప్రతి క్షణం తెరపై వెలిగిపోవడానికే. అలాంటి వారిలో అగ్రగణ్యుడు అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడిగా మాత్రమే కాదు, సినీ జీవిగా పుట్టి, చివరి క్షణం వరకు అదే…

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్‌ పై ఫైనల్ క్లారిటీ!కొత్త డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర మీద హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ చాలాసార్లు షిఫ్ట్ అయినా, ఫైనల్‌గా గుడ్ న్యూస్ వచ్చింది. డైరెక్టర్ వశిష్ట & టీమ్ టీజర్‌ని లాక్ చేశారు. ఈ పవర్‌ప్యాక్‌డ్ టీజర్‌ని…

IAS ఆఫీసర్ పిటీషన్, ప్రైమ్ డీల్ ప్రెషర్… వీరమల్లు ఓటిటి డీల్ అసలు కథ!

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కంబ్యాక్ ఎపిక్ “హరి హర వీర మల్లు: పార్ట్ 1 – Sword vs Spirit” థియేటర్స్‌లో జూలై 24న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు, ఒక నెల కూడా గడవకముందే, ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతోంది! ఇండస్ట్రీ…

రష్మిక యాక్షన్ + లిప్ కిస్ = ‘థామా’ టీజర్ లో హాట్ ట్విస్ట్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగింది! రొమాన్స్‌తోనూ కవ్విస్తోంది, ఇంకా… లిప్ కిస్ సీన్ కూడా స్పెషల్ గా పెట్టేసింది! ఇదంతా ఆమె అప్‌కమింగ్ హారర్-కామెడీ థ్రిల్లర్ ‘థామా’ కోసం. ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ టీజర్ ఈ…

46 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న స్టార్ పవర్స్! మామూలుగా ఉండదు మరి

రజనీకాంత్ , కమల్ హాసన్ – ఇద్దరు లెజెండ్స్, ఇద్దరివి డిఫరెంట్ స్టైల్స్, కానీ ఒకే స్క్రీన్‌పై వీళ్లిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఫ్యాన్స్ సైడ్ లో క్రేజ్ ఫ్రాక్టల్ లెవెల్ – మేము పదాలల్లో చెప్పలేం. 46 ఏళ్ల…

“పుష్ప” తర్వాత ఫహాద్ ఫాజిల్ కు హాలీవుడ్ ఆఫర్..కానీ !

ఫహాద్‌ ఫాజిల్ అంటే కేవలం హీరోగా కాకుండా, ఆర్టిస్ట్‌గా ఎంత గొప్పవాడో ప్రపంచం గుర్తించింది. అద్భుతమైన నటన, లోతైన ఎమోషన్స్, సరిగ్గా క్యారెక్టర్‌లోకి మునిగే దానితో ఫహాద్‌ ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించి, అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన తెలుగువారికి…

“ఓజీ”కి సోలో రిలీజ్ ఖరారు – బాక్సాఫీస్ సునామీకు రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” “They Call Him OG” సినిమా చుట్టూ ఇప్పటికే ఊహించలేని స్థాయిలో క్రేజ్ నెలకొంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా…