82 కోట్ల క్రేజ్…కానీ 50% లాస్?: “వార్ 2” తెలుగు పరిస్దితి ఏమిటి?
ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా “వార్ 2” ను ఎంచుకోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చర్చనీయాంశమైంది.…
