Month: September 2025

ఎన్టీఆర్ ‘వార్ 2’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్!!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2.బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం…

“ఓజీ” : టాక్ మిక్స్‌డ్.. కానీ బాక్సాఫీస్ ఫైర్!

“ఓజీ” సినిమా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచింది. సుజీత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, పవన్ లుక్ నుంచి ట్రైలర్ వరకు, రిలీజ్‌కి ముందే పాన్ ఇండియా లెవెల్‌లో మాస్ అటెన్షన్ సంపాదించింది. పవన్…

గాయాలతోనే ఈవెంట్‌కి వచ్చిన ఎన్టీఆర్, “ఎక్కువ సేపు నిలబడలేను…” అంటూ ఎమోషనల్ స్పీచ్!

కాంతార ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మైథాలజికల్ డ్రామాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా వైడ్‌గా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ గ్రాండ్ రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లో తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్…

బాయ్‌కాట్ హీట్? : తెలంగాణలో ప్రీ రిలీజ్.. కానీ ఒక్క మాట తెలుగు కాదు! రిషబ్ శెట్టి స్పీచ్‌పై నెటిజన్ల ఫైర్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అన్ని భాషల సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు మన దగ్గర తెలుగు సినిమాల కంటే వేరే భాషల సినిమాలు సూపర్‌హిట్స్ అవుతూంటాయి. కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం మన…

కాంతార Chapter 1 కి తెలంగాణలో భారీ షాక్ – టికెట్ హైక్ కి నో!

రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార Chapter 1 కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉండటం, స్ట్రైట్ స్టార్ సినిమాలతో సమానంగా బిజినెస్ జరుగుతుందని ట్రేడ్…

ఓజీ బాక్సాఫీస్ డే 2: మాస్ సెంటర్స్‌లో షాకింగ్ డ్రాప్ – దసరాకే గేమ్ చేంజర్?

పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ డేలో రికార్డులు బద్దలుకొట్టి సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ-సెంటర్స్‌లో డ్రాప్ సాధారణంగా ఉన్నా, మాస్ సెంటర్స్‌లో ఫాల్ భారీ స్థాయిలో ఉంది, ఇది మేకర్స్‌కి టెన్షన్…

“ఓజీ” టికెట్ రేట్లపై కేసు వేసినవ్యక్తికి.. నిర్మాతల స్పెషల్ ఆఫర్ !!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరో…

సల్మాన్–ఆమీర్ ఓపెన్ టాక్: హీరో–హీరోయిన్ల వయసు గ్యాప్ పై సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ చిన్ని తెరపై పెద్ద చర్చకు తెరలేపారు. “టూ మచ్ విత్ కాజోల్ & ట్వింకిల్” (Amazon Prime Video, సెప్టెంబర్ 25) తొలి ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌లో వయసు తేడా పై…

జగపతిబాబుపై ఈడీ విచారణ – 360 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా స్కాం షాక్!

హైదరాబాద్‌లో 360 కోట్ల రూపాయల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో తెలుగు సినీ నటుడు జగపతిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. సాహితీ సంస్థ తరఫున ఆయన పలు ప్రాజెక్టుల ప్రమోషన్లలో పాల్గొనడం,…

“నా కారు స్మగ్లింగ్ కాదు.. లీగల్‌గానే కొన్నాను!” – దుల్కర్ సల్మాన్ కోర్టుకి

కస్టమ్స్ అధికారుల సీజ్‌తో కేరళలో కలకలం రేపిన దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. “నా కారు స్మగ్లింగ్‌దీ కాదు, ట్యాక్స్ ఎగవేత జరగలేదు.. నేను ఇండియన్ రెడ్ క్రాస్‌ నుంచి లీగల్‌గా కొనుగోలు చేశాను” అని…

ETV Win‌పై నెటిజన్ల ఫన్నీ మాక్‌ – మీమ్స్‌తో ముంచెత్తిన సోషల్ మీడియా!

యూట్యూబ్/సోషల్ మీడియాలో క్రేజ్ క్రియేట్‌ చేసిన మౌళి తనూజ్‌ ప్రసాంత్ నటించిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లో దుమ్ము రేపిన ఈ మూవీ, ఇప్పుడు OTTలో రిలీజ్ డేట్ విషయంలోనే నెటిజన్ల…

ఓజీ సెకండ్ డే షాక్: కలెక్షన్లు పడిపోయినా, రికార్డులు కొనసాగుతున్నాయా?

పవన్ అభిమానులు, సినీ ప్రేముకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) విడుదలైంది. ఫ్యాన్స్‌ ఆశించినట్టే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంత వసూలు చేసిందన్న ప్రశ్నకు చిత్ర టీమ్ తాజాగా సమాధానమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు…