Month: September 2025

‘మనీ హీస్ట్’ లా పూరి – సేతుపతి మాస్టర్ ప్లాన్.. టైటిల్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ వేరు. కానీ వరుస పరాజయాలు ఆయన కెరీర్‌ను కుదిపేశాయి. ముఖ్యంగా ‘లైగర్’ ఘోర పరాజయం తర్వాత, “ఇక పూరి పని అయిపోయిందేమో..” అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ అన్ని అంచనాలను తలకిందులు…

అల్లు శిరీష్ పెళ్లి ఖరారు.. కానీ ఎందుకు అనౌన్స్ చేయలేదంటే… ?

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, గీతా ఆర్ట్స్ సంస్ద అథినేత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ సినిమాల్లో పలు ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. మధ్యలో గ్యాప్‌ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా పెద్ద హిట్ అందుకోలేకపోయాడు.…

‘అవతార్ 3’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది! జేమ్స్ కామెరూన్ చూపించబోతున్న కొత్త తెగ ఎవరో తెలుసా?

ప్రపంచ సినిమాకు విప్లవాత్మకమైన విజువల్ వండర్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్ మళ్లీ ఒకసారి అద్భుతమైన మ్యాజిక్ చూపించబోతున్నారు. ‘అవతార్’ (Avatar), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (The Way of Water)తో మంత్రముగ్ధులను చేసిన ఆయన, ఇప్పుడు మూడో పార్ట్…

‘ఓజీ’ క్రేజ్: హైదరాబాద్‌కి సడెన్‌గా చేరిన హీరో ఎవరో తెలుసా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ తో బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నాడు. ఆరంభం నుంచి హౌస్‌ఫుల్ షోస్, ఫ్యాన్స్ ఫ్రెంజీ, రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో ఓజీ టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇంత క్రేజ్‌కి సాక్ష్యంగా, తమిళంలో లవ్ టుడే మూవీతో…

పవన్ కళ్యాణ్ కి జ్వరం… హైదరాబాద్‌లో మెడికల్ టెస్టులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “దే కాల్ హిమ్ OG” బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తూ, ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌ అవగా, అదే సమయంలో పవన్…

ఓజీ ఫస్ట్ డే కలెక్షన్: టాలీవుడ్‌లో 7వ అతిపెద్ద ఓపెనర్

దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఓజీ’ అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి టాలీవుడ్‌లో 7వ అత్యధిక ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. కానీ కేవలం తెలుగు మార్కెట్‌నే తీసుకుంటే ‘RRR’, ‘పుష్ప 2’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఓపెనింగ్…

మహేష్ వదిలేసాడు – పవన్ ఓకే అన్నాడు: ‘ఓజీ’ వెనక సీక్రెట్!

థియేటర్లలో ఓజీ జోరు కొనసాగుతూనే ఉంది. రిలీజ్ అయిన మొదటి రోజే రికార్డు కలెక్షన్లు సాధించి, పాన్‌-ఇండియా రేంజ్‌లో భారీ హంగామా చేస్తోంది. ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్స్, ట్రేడ్ టాక్—ఆల్ ఇన్ ఆల్, ఓజీ బాక్సాఫీస్‌ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. కానీ…

‘ఖుషీ’ రీ-రిలీజ్ ఘోర పరాభవం! ఫ్యాన్స్‌కి షాక్!

సౌత్‌లో గత కొన్ని ఏళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా సాగింది. బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడంతో భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ అదే ఫార్ములాను పదే పదే చూసి ప్రేక్షకులు విసుగెత్తిపోయినట్టున్నారు. తాజాగా విజయ్ ‘ఖుషీ’ రీ-రిలీజ్…

‘ఓజీ’ డైరక్టర్ నెక్స్ట్: డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్! హీరో ఎవరంటే…

‘ఓజీ’తో పవన్ కళ్యాణ్‌ని కొత్త స్టైల్లో చూపించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.‘రన్ రాజా రన్’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత ప్రభాస్‌తో చేసిన ‘సాహో’, ఇప్పుడు పవన్‌తో చేసిన ‘ఓజీ’…

చరణ్‌తో సినిమా చేద్దామనుకున్న సుజీత్‌కు ఎలా పవన్ దొరికాడో తెలుసా?

OG ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓవర్సీస్ రికార్డుల్ని సునాయాసంగా దాటేసింది. ఉత్తర అమెరికాలోనే ప్రీమియర్ షోస్‌తో $3.1M వసూలు చేసి, ప్రస్తుతం $4M దాటేసింది. లాంగ్ వీకెండ్ ముగిసే సరికి $5–5.5M…

“OG”లో నేహా శెట్టి హాట్ సాంగ్ కట్.. షాక్‌లో ఫ్యాన్స్ !

‘DJ టిల్లూ’లో రాధికగా మెరిసి ఒక్కసారిగా గ్లామర్ బ్యూటీగా ఇమేజ్ సెట్ చేసుకున్న నేహా శెట్టి కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె ఫుల్ బిజీ అయ్యిపోతుందని అందరూ భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. కానీ పవన్…

జ్యువెలరీ యాడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చివరికి రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో అప్‌అండ్‌డౌన్స్‌ ఎదుర్కొన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది. ఇంట్రెస్టింగ్‌గా… రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ని…