Month: September 2025

అమెరికాలో పవర్‌స్టార్ తుఫాన్ – ప్రీమియర్ రికార్డులని షేక్ చేస్తున్న “ఓజీ”!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామా వేరే రేంజిలో ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ బేస్, సినీ క్రేజ్, పొలిటికల్ ఇమేజ్—అన్ని కలిపి ఓ అద్భుతమైన హంగామా సృష్టిస్తాయి. అదే ఇప్పుడు “ఓజీ” తో జరుగుతోంది. సినిమా ఇంకా రిలీజ్…

వర్షంలో తడుస్తూ మరీ స్టేజీపై పాట పాడిన పవన్

హైదరాబాద్‌ ఎల్ బీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’ వేదిక పవర్‌స్టార్ అభిమానుల తో కిక్కిరిసిపోయింది. అయితే ఈ OG కాన్స‌ర్ట్ ని వర్షం దెబ్బ కొట్టింది. చాలా సంబ‌రంగా జ‌రుగుతుంద‌నుకొన్న ఈ ఈవెంట్ హ‌డావుడిగా ముగించేయాల్సి వచ్చింది.…

కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో… 300 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న ‘లోక’?

మహిళా సూపర్‌హీరో సినిమా ‘లోకా’…అదే రోజున రిలీజ్ అయిన పలు సినిమాల పోటీలోనూ బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ మాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది.‘లోక చాప్టర్‌ 1: చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌…

సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ వాయిదా – కారణం వింటే షాక్!

హీరో సాయి దుర్గా తేజ్ లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’. సాయి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్. ఈ చిత్రాన్ని మొదటగా సెప్టెంబర్…

త్రిేషా, మీనాక్షి కాదంట… ఈ స్టార్ హీరోయిన్‌తో వెంకీ-త్రివిక్రమ్ సినిమా లాక్!

స్టార్ హీరో వెంకటేశ్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాన్నారు. వెంకటేశ్‌ 77వ చిత్రంగా ఇది…

ఏఎన్‌ఆర్ బయోపిక్ వస్తుందా? నాగార్జున ఇచ్చిన షాక్ స్టేట్‌మెంట్!

తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు, లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు నాగార్జున హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ళుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగార్జున, ఇప్పుడు ఏఎన్‌ఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు.…

పవన్ OG ప్రీమియర్ షోస్‌పై ఆంధ్రాలో గందరగోళం, అసలేం జరుగుతోంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా OG (They Call Him OG) పైన అభిమానులలో ఉత్సాహం పీక్‌కి చేరుకుంది.. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర…

అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి “వాషి యో వాషి” అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…

రష్మికా మందన్నా కి భారీ ఆఫర్,బిగ్ అప్‌డేట్!

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్‌ గ్రాఫ్‌ పీక్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్‌హీరో సినిమా క్రిష్ 4లో హీరోయిన్‌గా నటించేందుకు ఆమె పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ సరసన జోడీగా కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ బజ్. ప్రస్తుతం…

అక్కినేని లెగసీకి గిఫ్ట్‌ “శివ” రీ-రిలీజ్! డేట్ వచ్చేసింది

తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అనే పదాన్ని నిజంగా అర్థం చెప్పే సినిమా ఏదైనా ఉంటే అది “శివ” మాత్రమే. ఈ సినిమా కేవలం బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదు — ఇండియన్ సినిమాకే ఓ కల్చరల్ షాక్ ఇచ్చిన ప్రాజెక్ట్. రామ్…

కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ టీజర్: బూతులు.. లిప్‌లాక్స్.. ఇలా రెచ్చిపోయావేంటి రాజా!

గతేడాది ‘క’ తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎంటరైన కిరణ్ అబ్బవరం… ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో మాత్రం గట్టిగా కిందపడ్డాడు. కానీ వెనుకడుగు వేసే హీరో కాదు ఆయన. వరుసగా కొత్త సినిమాలతో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. వాటిల్లో…

మారుతి ‘బ్యూటీ’ మూవీ రివ్యూ

విశాఖ వీధుల్లో ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ లైఫ్ లాగుతూంటాడు నారాయణరావు (నరేష్). అతనికి తన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. అయితే ఆమె మాత్రం కుటుంబ పరిస్దితిని పట్టించుకునేంత ఇంకా ఎదగలేదు. ఎదిగినా అవసరం లేదనుకునే మెంటాలిటీ. దాంతో తమ…