మహేష్ తో మేము చేసిన పెద్ద పొరపాట్లు అవే, అందుకే డిజాస్టర్స్
అఖండ 2 డిసెంబర్ 5 రిలీజ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేఫద్యంలో నిర్మాతలు రామ్ ఆచంట – గోపీ ఆచంట బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. అదే సమయంలో తాము గతంలో మహేష్ తో చేసిన చిత్రాలు డిజాస్టర్స్ అవ్వటానికి…
