Month: November 2025

100 కోట్ల టార్గెట్ అన్న ‘కాంతా’.. 40 కోట్లు దాటలేక ఎందుకు ఆగిపోయింది?

రెండు వారాల క్రితం భారీ అంచనాలతో రిలీజైన ‘కాంతా’… ఓపెనింగ్ వేళ రివ్యూలతో అదరకొట్టిన ఈ సినిమా, ఆ తర్వాత ఏమైందో తెలియకుండా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా కుప్పకూలింది! ప్రీమియర్స్‌ నుంచి వచ్చిన హైపే చివరికి సినిమాకే బరువై పడ్డట్టు అనిపించే…

“బ్రహ్మానందంపై నెగిటివ్ ప్రచారం, వైరల్ వీడియోపై కామెడి కింగ్ క్లారిటీ!

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బ్రహ్మానందం–ఎర్రబెల్లి వైరల్ వీడియోపై చివరకు కామెడీ కింగ్ స్వయంగా నోరు తెరిచారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందంటూ ప్రచారమైతే, అసలు నిజం మాత్రం పూర్తిగా వేరేనని బ్రహ్మానందం స్పష్టం చేశారు. ఎక్కడ మొదలైందీ అపార్థం? హైదరాబాద్‌లో జరిగిన…

‘ది గర్ల్‌ఫ్రెండ్’ కలెక్షన్స్ ఇప్పుడు ట్రేడ్ లో పెద్ద షాక్!

తెలుగులో ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా తమ రేంజ్ నెంబర్‌లు అందుకోవడానికి కష్టపడుతున్నా… రష్మిక మందన్నా లీడ్‌లో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మాత్రం నార్త్ అమెరికాలో ఊహించని స్థాయిలో పరిగెడుతోంది. డొమెస్టిక్ మార్కెట్‌లో సైలెంట్‌గా ఉన్న ఈ సినిమా, ఓవర్సీస్‌లో…

iBomma రవి అసలు గేమ్ బయటపడింది! ఆ క్రైమ్ మనీ ఏం చేసాడో తెలుసా?

పైరసీ వెబ్‌సైట్లు iBomma, Bappamలను నడిపిన ఇమ్మడి రవిపై జరుగుతున్న విచారణలో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును రవి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని తన సన్నిహిత మిత్రుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం…

వార్ 2 ఫ్లాప్‌పై హృతిక్ రోషన్ స్ట్రైట్ టాక్!

హృతిక్ రోషన్ ఇలాంటి మాటలు చెప్తాడా? అవును, చెప్పేశాడు.ఇటీవల ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హృతిక్… పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తీసుకున్న భారీ యాక్షన్ చిత్రం ‘War 2’ (ఎన్‌టీఆర్ కూడా కీలక పాత్రలో)…

PVR కొత్త ప్లాన్ : తగ్గింపు టిక్కెట్ రేట్లుకే మల్టిప్లెక్స్

భారతదేశంలో అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్లను కలిగి ఉన్న PVR INOX మరో పెద్ద విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY26) మరో 100 కొత్త స్క్రీన్లు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నది. ఈసారి…

‘ఓరేయ్ అంజనేయులు’ మళ్లీ వినిపించబోతుందా? Amrutham HD రీ-ఎంట్రీ ధమాకా!

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని కామెడీ సీరీస్ అంటే అది Amrutham!. 90s పిల్లలైతే మరీ… సండే నైట్ = అమృతమ్ టైమ్, ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వులతో గది మార్మోగించేది. ఇప్పుడు ఆ గోల్డెన్ మెమరీస్ మళ్లీ మన…

‘జన నాయకన్’ టీం తీసుకున్న ఈ రిస్క్… ఇండియా అంతా మాట్లాడుతోంది!

విజయ్ – హెచ్. వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జన నాయకన్’ ఆడియో లాంచ్‌ని డిసెంబర్ 27న మలేషియాలో నిర్వహించబోతున్నట్టు టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో జోష్ పెరిగిపోయింది. KVN ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన 5½ నిమిషాల ధమాకా టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.…

జాన్వీ నారంగ్ డెబ్యూ షాక్! పెద్ద ప్రొడక్షన్ ..చిన్న సినిమా..డిజాస్టర్ ఫలితం

జాన్వీ నారంగ్ ప్రముఖ సినిమా నిర్మాత, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మేనేజింగ్ పార్ట్‌నర్, దివంగత నిర్మాత నారాయణ్ దాస్ కె. నారంగ్ మనవరాలు, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె. ఆమె ‘కుబేర’ వంటి చిత్రాల కోసం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా…

మహేష్ ‘వారణాసి’ కోసం కీరవాణి సీక్రెట్ ప్లాన్

ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘వారణాసి’కి సంభందించి మరో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. IFFI 2025 సందర్భంగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వయంగా చెప్పిన సమాచారం ఇది. రాజమౌళితో నాలుగోసారి జతకట్టుతున్న కీరవాణి, “వారణాసి”లో మొత్తం ఆరు…

బాక్సాఫీస్ ట్విస్ట్: ముగ్గురు స్టార్స్ ఫెయిల్… కొత్త వాళ్లు టాప్‌లో!

ఈ శుక్రవారం రిలీజ్ అయిన రాజ్ తరుణ్ “Paanch Minar”, ప్రియదర్శి “Premante”, అల్లరి నరేష్ “12A Railway Colony” — ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. స్టార్ ఫేస్లు ఉన్నా… థియేటర్ల వద్ద మాత్రం…

‘అఖండ 2’బ్రేక్ ఈవెన్ ఫిగర్ తెలిస్తే షాక్!

‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రేడ్ సర్కిల్స్‌లో హడావుడి మొదలైంది. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం. ముందున్న మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే హైప్‌తో థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయికి…