Month: November 2025

ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్? ఆస్కార్ నామినేషన్‌కు దగ్గరలో ఉన్న మహావతార్ నరసింహా!

స్టార్ హీరోలూ లేరు… భారీ యాక్షన్ మసాలా కూడా లేదు… ప్రచారాలెక్కడో పక్కన… అయినా బాక్సాఫీస్‌ దగ్గర రాక్షసుడిలా దూసుకెళ్లి రికార్డులు కొల్లగొట్టిన చిత్రం మహావతార్ నరసింహా ఇప్పుడు మరొక అద్భుతాన్ని నమోదు చేసుకుంది. పాన్‌ ఇండియా లెవెల్‌లో 200కు పైగా…

కొరటాల శివకు NTR దిమ్మతిరిగే ట్విస్ట్..ఇలా చేసాడేంటి?

ఒక్కసారి గుర్తు చేస్కోండి… ‘దేవర’ కేవలం హిట్ కాదు – టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన మాస్ సునామీ! భారీ కలెక్షన్స్, ఆల్-టైమ్ రికార్డులు, దరువయ్యే యాక్షన్, మరియు NTR యొక్క ఫైర్ పెర్ఫార్మెన్స్… వీటన్నిటితో ‘దేవర’ టాలీవుడ్‌లో ఓ కొత్త…

చెస్ లెజెండ్ బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్ ?

దక్షిణ భారత ప్రేక్షకుల్లో దుల్కర్ సల్మాన్‌కు ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. మలయాళంలో స్టార్, తమిళంలో సెలెక్టివ్ స్టార్డం, తెలుగులో “మహానటి”, “సీతారామం” తర్వాత ప్రత్యేకమైన ఫాలోయింగ్—ఈ మూడు వేవ్స్ కలిసి దుల్కర్‌ను పాన్–ఇండియా లవబుల్ ఐకాన్‌గా మార్చేశాయి. కాంతా…

ఫేక్ న్యూస్‌, ట్రోలింగ్ వల్లే నా తల్లి ప్రాణాలు పోయాయి

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో నెలల తరబడి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫేక్ న్యూస్‌ ఎదుర్కొన్న నటి హేమా కొల్లా, కన్నీళ్లు పెట్టే వీడియోను విడుదల చేశారు. ఆమెలాగే కుటుంబం కూడా ఈ ఒత్తిడిని భరించలేకపోయిందని, ముఖ్యంగా…

బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర పై టాలీవుడ్‌ కన్నీటి నివాళి!

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (1935–2025) కన్నుమూయడంతో భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆరు దశాబ్దాల్లో 300కుపైగా చిత్రాలు, యాక్షన్, రొమాన్స్—ఏ జానర్‌లోనైనా మాయ చేసుకున్న ధర్మేంద్ర… షోలే నుంచి చుప్కే చుప్కే, ఫూల్ ఔర్ పత్తర్ నుంచి యాదోం కి…

మారుతి నిజంగా ఎన్‌టీఆర్‌ను టార్గెట్ చేశాడా? క్షమాపణ ఎందుకు?

దర్శకుడు మారుతి చేసిన ఒక చిన్న వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ‘ద రాజా సాబ్’ నుండి విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఈవెంట్‌లో మారుతి, “కాలర్ ఎత్తే మాటలు చెప్పను… ప్రభాస్ కట్‌అవుట్‌కు అలాంటి మాటలు చిన్నవైపోతాయి” అని…

ప్రభాస్‌ ఇమేజ్‌ని ఎవరు పాడు చేస్తున్నారు?

ఇండియన్ సినిమా లో స్పీక్‌లెస్‌గా కూడా స్టార్ అయిపోవచ్చు అని నిరూపించిన అరుదైన పేరు ప్రభాస్. బాక్సాఫీస్ దగ్గర దంచికొట్టిన రికార్డులు…జీరో కోంట్రవర్సీస్… హైప్ కోసం మాటలు, డ్రామాలు ఏమీలేని స్వభావం… ఇవన్నీ ఆ యాక్టర్‌కి రెండు దశాబ్దాల్లో సహజంగా ఎదిగిన…

ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా… ‘ఫ్యామిలీ మాన్ 3’ ను టారెంట్‌లోనే చూస్తున్నారా? షాకింగ్ రీజన్ !

ప్రైమ్ వీడియోలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ మాన్ 3… ఇప్పుడు పూర్తిగా మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. సీజన్ క్వాలిటీపై మిశ్రమ స్పందనలు ఉన్నా, అసలు బ్లాస్ట్ మాత్రం ప్రైమ్ వీడియో పక్కా పెట్టిన వరుస యాడ్స్ మీదే.…

పూరీ జగన్నాథ్ పాత తప్పులు సరిచేసుకున్నాడా ?

పూరీ జగన్నాథ్ అంటే ప్లానింగ్‌లో స్పీడ్, షూటింగ్‌ లైటింగ్ లో ఫ్లో… ఇదే ఆయన బ్రాండ్. కానీ కొన్ని ఇటీవలి ప్రాజెక్టుల్లో ఆ రిథమ్ తప్పిపోవడంతో భారీ ఖర్చులు, భారీ లాస్‌లు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు—పూరీ పూర్తిగా గేర్ మార్చేశాడు! పూరీ…

‘పుష్ప’ ని అనుకరిస్తూ పృధ్వీ రాజ్ సినిమా, టాక్ ఏంటంటే..

పృధ్వీరాజ్ సుకుమారన్ కొత్త చిత్రం ‘విలయత్ బుద్ధ’ ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోవటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. L2 Empuraan ఫ్లాప్ తరువాత విడుదలైన ఈ సినిమా, స్టార్ పవర్ ఉన్నా కూడా పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. ప్రేక్షకులు…

“ముందు ఆ నిర్మాతను ఎన్‌కౌంటర్ చేయండి!” : ఐబొమ్మ రవి తండ్రి!

విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చిన ఐబొమ్మ రవి తండ్రి చిన్న అప్పారావు.. నిర్మాత సి.కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పైరసీ కేసులో రవిని “ఎన్‌కౌంటర్ చేయాలి” అని కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అప్పారావు ఘాటుగా స్పందించారు. “కల్యాణ్‌ చెప్పినట్టే పోలీసులు రవిని ఎన్‌కౌంటర్…

ఈసారి ‘జైలర్ 2’ లో మెగాసర్ప్రైజ్ SRKనా? ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టే టాక్!

సూపర్ స్టార్ రజినీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 పై ఇప్పుడే పాన్-ఇండియా స్థాయిలో హైప్ పీక్‌కి చేరింది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్‌గా రూ.600 కోట్లు దాటిన తర్వాత, రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే…