Month: January 2026

అనసూయ గుడి? పూజారి రెడీ.. ఫ్యాన్స్ లో మొదలైన ‘జాతర’!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు, థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లిపోవాల్సిందే. అయితే, ఈ ‘జబర్దస్త్’ బ్యూటీపై ఉన్న అభిమానం ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది.…

కీర్తి సురేష్ నటనపై గరికపాటి సెన్సేషన్ కామెంట్స్,ఎవరికీ చురకలు?

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఏ విషయం మాట్లాడినా అది సంచలనమే. ఆయన రాజకీయాల్లో, సినిమాల్లో వేళ్లూనుకుపోయిన ‘వారసత్వ సంస్కృతి’పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేవలం నాలుగైదు కుటుంబాలే రాష్ట్రాన్ని, సినిమా రంగాన్ని శాసించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

చిరంజీవి హీరోయిన్ షాకింగ్ లైఫ్: ఆఫర్లు లేక దుబాయ్‌లో ఆ పని చేస్తుందా? ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా?

గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయిన ఒక తార, ఇప్పుడు గుర్తుపట్టలేని రూపంతో దుబాయ్ వీధుల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? మెగాస్టార్ సరసన మెరిసిన ఆ అందాల సుందరి, ఇప్పుడు సినిమా రంగులు తుడిచేసుకుని ఒక సామాన్యమైన ఉద్యోగం చేస్తూ పొట్ట పోసుకుంటోంది. అవకాశాలు…

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే.. ‘RRR’ నెంబర్ 1, ప్రభాస్ ఎక్కడ?

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జోరు మామూలుగా లేదు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన మన సినిమాలు, ఇప్పుడు గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా రికార్డులు తిరగరాస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన రాజమౌళి, ప్రభాస్, బన్నీ సినిమాలు ఇప్పుడు ఓటీటీ…

హిందూ కుర్రాడితో ‘చిట్టి’ సీక్రెట్ లవ్! ఫరియా అబ్దుల్లా షాకింగ్ రివీల్.. అతనెవరో తెలుసా?

టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘జాతి రత్నాలు’తో వెండితెరకు పరిచయమై, తన పొడుగు కాళ్ళ అందచందాలతో, చలాకీతనంతో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి’గా ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పటివరకు కేవలం తన సినిమాలతోనే…

మేజర్ పవన్ కళ్యాణ్ రిపోర్టింగ్! మిలిటరీ ఆఫీసర్‌గా పవర్ స్టార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే, మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు ఆయన తన సినీ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్…

చివరి రోజు ఆ అబ్బాయితోనే గడుపుతా! కుర్రాళ్ల గుండెలని కుదిపేసే నటి దివి స్టేట్మెంట్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4తో పాపులర్ అయిన దివి వద్త్య (Divi Vadthya), ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా తన ప్రేమ కథ,…

మమ్ముట్టి మళ్లీ ‘పాదయాత్ర’ షురూ! జగన్ కోసమా?

మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా వెలుగుతున్న మమ్ముట్టి (Mammootty) తన తదుపరి చిత్రంతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఆగిపోయిన మేజిక్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈ సినిమాకు ‘పాదయాత్ర’ (Padayaatra) అనే టైటిల్ ఖరారు…

రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ఇదే? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే, అందరూ ఎదురుచూస్తున్న మార్చి 27 విడుదల…

“చరణ్.. నువ్వు రాకపోతే నే వస్తా!” అంటున్న పవన్, మనమే చూసుకుందాం

2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో, ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్ సీజన్ పై పడింది. ముఖ్యంగా మార్చి నెలాఖరున విడుదల కావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ (Peddi) చుట్టూ ఇప్పుడు రకరకాల…

‘బోర్డర్ 2’కు భారీ షాక్! గల్ఫ్ దేశాల్లో నిషేధం.. 100 కోట్ల నష్టం తప్పదా?

సరిహద్దుల్లో భారత జవాన్ల వీరగాథను ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బోర్డర్ 2’ (Border 2). సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నిన్న (జనవరి 23) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే, రిలీజ్‌కు కొన్ని గంటల ముందు…

మెగాస్టార్ సినిమాపై హైకోర్టు ఆగ్రహం! రూ. 45 కోట్లు రికవరీ చేయాలని ఆదేశం? బాక్సాఫీస్ వద్ద బిగ్ ట్విస్ట్!

టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా టిక్కెట్ ధరల పెంపు ఇప్పుడు వివాదానికి దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టారంటూ దాఖలైన…