ఈ వారం సినిమా లవర్స్‌కి అసలైన పండగ మొదలైంది! ఒకవైపు థియేటర్లలో ‘రాజా సాబ్’గా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయటానికి సిద్దం అవుతూంటే.. మరోవైపు ఇంటి వద్దే ఎంజాయ్ చేసే OTT ఆడియన్స్ కోసం ఏకంగా ‘అఖండ 2’ లాంటి భారీ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.

ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై నిశ్శబ్దం ఉండదు.. కేవలం సౌండ్ మాత్రమే! నెట్‌ఫ్లిక్స్ నుంచి హాట్‌స్టార్ దాకా టాప్ ప్లాట్‌ఫారమ్స్‌లో వస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో చూసేయండి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

అఖండ 2 (తెలుగు సినిమా): మాస్ ఎలివేషన్స్‌తో మెస్మరైజ్ చేసేందుకు జనవరి 09న వస్తోంది. అయితే రకరకాల కారణాలతో వస్తుందా రాదా అనే డైలమో ఉంది.

దే దే ప్యార్ దే 2 (హిందీ): కామెడీ అండ్ రొమాన్స్ కోసం జనవరి 09న చూసేయండి.

డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ సిరీస్): జనవరి 05 (స్ట్రీమింగ్ అవుతోంది)

గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్): జనవరి 07

ది రూకీ & హిజ్ అండ్ హర్స్ (ఇంగ్లీష్ సిరీస్): జనవరి 08

ఆల్ఫా మేల్స్ సీజన్ 4: జనవరి 09

పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్: జనవరి 09

కాట్ స్టీలింగ్ (ఇంగ్లీష్ సినిమా): జనవరి 10

డిస్నీ+ హాట్‌స్టార్ (Hotstar):

వెపన్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ): యాక్షన్ లవర్స్ కోసం జనవరి 08న వస్తోంది.

ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2: జనవరి 09న స్ట్రీమింగ్.

జీ5 (ZEE5):

మాస్క్ (తమిళ మూవీ): జనవరి 09న విడుదల.

హనీమూన్ సే హత్య (డాక్యుమెంటరీ సిరీస్): థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలంటే జనవరి 09న ఇది చూడాల్సిందే.

జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ): జనవరి 09.

సన్ నెక్స్ట్ (Sun NXT):

సైలెంట్ క్రైమ్స్ (తెలుగు డాక్యుమెంటరీ): మన నేటివిటీ క్రైమ్ స్టోరీస్.. జనవరి 08న రిలీజ్.

సోనీ లివ్ (Sony LIV):

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2: మోస్ట్ వెయిటెడ్ హిస్టారికల్ సిరీస్ జనవరి 09న వస్తోంది.

#Akhanda 2, #De De Pyaar De 2, #Disney+Hotstar, #mask, #Netflix, #OTT, #OTT Release, #Sony Liv, #Sun NXT, #ZEE5

By admin