- బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ ఎంట్రీ: సెన్సేషనల్ అప్డేట్!
నందమూరి సింహం గర్జనకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. అఖండ 2 బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య తన తదుపరి వేట మొదలుపెట్టారు! అయితే ఈసారి మ్యాటర్ మామూలుగా లేదు.. ఒక బోల్డ్ బ్యూటీ ఎంట్రీతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోబోతోంది! నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్.. గోపీచంద్ మలినేని అంటేనే పక్కా కమర్షియల్ హంగులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్… Read more: బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ ఎంట్రీ: సెన్సేషనల్ అప్డేట్! - ఆమెతో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అడ్డంగా దొరికిపోయారా? లాస్ వెగాస్ హోటల్లో సీక్రెట్ మేటర్!
సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బాస్ కావ్య మారన్.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ డేటింగ్ పుకార్లపై తాజాగా అనిరుధ్ స్పందించారు. అయితే ఆయన ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే ఈ వార్తలు నిజమేనన్న అనుమానాలు ఫ్యాన్స్‌లో బలపడుతున్నాయి. అసలు ఒక ఈవెంట్లో అనిరుధ్ చేసిన ఆ కామెంట్స్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? వీరిద్దరి మధ్య… Read more: ఆమెతో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అడ్డంగా దొరికిపోయారా? లాస్ వెగాస్ హోటల్లో సీక్రెట్ మేటర్! - బన్ని,అట్లీ సినిమాపై వైరల్ రూమర్, అసలు నిజం ఇదే
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నా కూడా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే ఆ హైప్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ కళ్ళు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న AA22 పైనే ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమా చుట్టూ ఎన్ని రూమర్స్ తిరుగుతాయో, ఈ సినిమా విషయంలో… Read more: బన్ని,అట్లీ సినిమాపై వైరల్ రూమర్, అసలు నిజం ఇదే - నెలకు రూ. 3 కోట్ల సంపాదన.. రాజశేఖర్ ‘గోలీ ఫ్యాక్టరీ’ వెనుక అసలు నిజం ఇదీ!
సినీ ఇండస్ట్రీలో రూమర్లు రావడం కామన్, కానీ కొన్ని వార్తలు మాత్రం వింటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాజాగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆయనకు ఒక సొంత ‘గోలీ ఫ్యాక్టరీ’ ఉందట, దాని ద్వారా నెలకు ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ఈ మ్యాటర్ విన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై రాజశేఖర్ గారు… Read more: నెలకు రూ. 3 కోట్ల సంపాదన.. రాజశేఖర్ ‘గోలీ ఫ్యాక్టరీ’ వెనుక అసలు నిజం ఇదీ! - పవన్‌తో విడిపోయిన త్రివిక్రమ్? టాలీవుడ్లో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!
టాలీవుడ్ వెండితెరపై దశాబ్ద కాలంగా నడుస్తున్న అతిపెద్ద ‘షాడో’ సామ్రాజ్యం కుప్పకూలిందా? పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుల వెనుక ఉండి చక్రం తిప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ సడన్ గా ఎందుకు చేతులెత్తేశారు? మెగా అభిమానుల సోషల్ మీడియా వార్కి భయపడ్డారా లేక పవన్‌తో గ్యాప్ పెరిగిందా? ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. త్రివిక్రమ్ ఈజ్ అవుట్! పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్.. ఈ ఇద్దరి అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ ఏ కథ… Read more: పవన్‌తో విడిపోయిన త్రివిక్రమ్? టాలీవుడ్లో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!
