ఇండియన్ సినిమా ఫ్యాన్స్ మస్త్‌గా ఎదురు చూస్తున్న రజనీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబో కూలీ & ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబో వార్ 2 బాక్సాఫీస్ యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది.

ఇప్పటికే ఓవర్సీస్‌లో టికెట్ సేల్ జోరుగా నడుస్తుండగా, కూలీకి హవా ఎక్కువ… వార్ 2కి మాత్రం ప్రీ-సేల్స్ కాస్త స్లోగా ఉన్నాయన్న టాక్!

ఇండియాలో బుకింగ్స్ – ఈ వీకెండ్ స్టార్ట్!

ఆగస్ట్ 10వ తేదీ, ఆదివారం నుంచి ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.
ఎర్లీ మార్నింగ్ షోలతో పండగ మొదలు కానుంది.
షో టైమింగ్స్, టికెట్ రేట్స్ – ప్రభుత్వ GO వచ్చిన వెంటనే రివీల్.

రజనీకాంత్ మాస్ ఎంట్రీకి రెడీనా? లేక ఎన్టీఆర్–హృతిక్ యాక్షన్ బాంబ్ పేలుతుందా?
బాక్సాఫీస్‌లో ఎవరు “బాస్” అనేది ఆగస్ట్ 10 నుంచి క్లియర్ అవుతుంది!

నిజమైన యుద్ధం మొదలు కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!

, , , , , , ,
You may also like
Latest Posts from