‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ షాకింగ్ రివ్యూ వైరల్!
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఒక సినిమాను చూసి, స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంతే ఫిదా అయిపోయి.. ఆ దర్శకుడిని ఏకంగా ‘బాక్సాఫీస్ కా బాప్’ అని సంబోధించారంటే, ఆ సినిమాలో మేటర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు!…
