సినిమా వార్తలు

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫెయిలైనా రామ్ కు ఎంత వచ్చిందో తెలుసా? షాక్ అయ్యే ఫిగర్స్!

రామ్ పోతీనేని తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్స్ తో కలిసి చేసిన ఈ సినిమా ముందు హైప్ ఉన్నా… చివరికి అంచనాలను అందుకోలేకపోయింది.

కాని అసలు రామ్ ఎంత సంపాదించాడు? అన్న ప్రశ్న మాత్రం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇక అసలు మ్యాటర్ ఇది

రామ్‌కి ఇచ్చిన ఫిక్స్ రెమ్యూనరేషన్ – ₹2.5 కోట్లు
పైగా నైజామ్ + గుంటూరు రైట్స్ కూడా అతనే హోల్డ్ చేసుకున్నాడు.
నైజామ్ నుండి సుమారు ₹2 కోట్లు
గుంటూరు నుండి ₹40–50 లక్షలు

మొత్తం కలిపితే రామ్‌కి వచ్చినది దాదాపు — ₹5 కోట్ల వరకు!

సినిమా కలెక్షన్స్ అంతగా రాకపోయినా… రామ్ అయితే ఎక్కడా తగ్గలేదు. తన ఎనర్జీ, యాక్టింగ్‌తో సాలిడ్‌గా డెలివర్ చేశాడు.

అయితే ట్రేడ్ మాటేమిటంటే… స్టోరీ సెలెక్షన్ తప్పు!

ఈ జనరేషన్‌కి దేవోషనల్ లేదా ట్రెండింగ్ టోన్ ఉంటే ఇంకా పెద్దగా వర్క్ అయ్యేది… ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉండేదని అంటున్నారు.

మొత్తం మీద, సినిమా లాస్ట్ అయినా…
రామ్ మాత్రం విన్నర్! ₹5 కోట్లు క్లీన్‌గా పాకెట్‌లో!

Similar Posts