విజయ్ ‘జన నాయకన్’ తెలుగు రిలీజ్ కి పెద్ద సమస్య?
విజయ్ ప్రధాన పాత్రలో రెడీ అవుతున్న ‘జన నాయకన్’ జనవరి 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ బిజినెస్ మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..ఈ బిజినెస్ పూర్తిగా రిస్క్‌పై నడుస్తోంది…
