Category: సినిమా వార్తలు

‘Bad Boy Karthik’ టీజర్: మాస్ లుక్‌లో నాగశౌర్య!

దాదాపు రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న నాగశౌర్య, ఇప్పుడు సరికొత్త రగ్డ్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస పరాజయాల తర్వాత తీసుకున్న దీర్ఘ విరామానికి ఎండ్ కార్డ్ పెట్టుతూ, “Bad Boy Karthik”గా మాస్ యాక్షన్ మోడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.…

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం – తృటిలో తప్పించుకున్న స్టార్ హీరో!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన కారుకు ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా సేఫ్‌గా బయటపడ్డాడు. విజయ్ దేవరకొండ…

నాగ్ వందో సినిమా సీక్రెట్‌గా మొదలైంది! టైటిల్ విన్నాక షాక్ గ్యారంటీ!

కింగ్ నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే 100వ సినిమాపై భారీ బజ్ మొదలైంది. ‘కుబేర’, ‘కూలీ’ లాంటి సినిమాల్లో తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించిన నాగ్, ఇప్పుడు పూర్తిస్థాయి లీడ్‌గా #King100 కోసం సెట్ అయ్యారు. మొదట ఆయన బర్త్‌డే రోజున…

శ్రీలీలని వరించిన మరో అదృష్టం!జాన్వీ కపూర్ ని తీసేసి మరీ….

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గ్లామరస్ బ్యూటీ శ్రీలీల. వరస స్టార్స్ సినిమాల్లో చేసి, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తన చలాకీతనం, ఎనర్జీ, ఎమోషన్ హ్యాండ్లింగ్‌తో అభిమానుల ఫేవరేట్ హీరోయిన్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు…

శ్రీకాంత్ కొడుకు రోషన్‌ కొత్త చిత్రం ‘చాంపియన్’ రిలీజ్ డేట్

‘పెళ్లి సందడితో’ యువత హృదయాలు దోచుకున్న రోషన్‌, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నాడు. స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘చాంపియన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది! ఈ క్రమంలో ఛాంపియన్‌ విడుదల…

రీఎంట్రీపై సమంత ఇచ్చిన షాకింగ్ క్లారిటీ!

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన రీఎంట్రీ గురించి చివరికి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు! అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఈ మాసంలోనే ప్రారంభం కానుందని సమంత…

‘కాంతారా ఛాప్టర్ 1’ ఓవర్సీస్ షాక్! డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు?

భారతదేశంలో కలెక్షన్స్ పరంగా గర్జిస్తున్న ‘కాంతారా ఛాప్టర్ 1’, ఓవర్సీస్‌లో మాత్రం నిరాశ కలిగించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ స్పిరిచువల్ డ్రామా దేశీయ బాక్సాఫీస్‌లో సుమారు ₹265 కోట్లు వసూలు చేసినా, విదేశీ మార్కెట్‌లో మాత్రం ఆ…

‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్విస్ట్ – ప్రభాస్ విలన్ ఎవరో విని షాక్ అవ్వాలి!

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. ‘అనిమల్’ సక్సెస్ తర్వాత వంగా నుంచి ఏమి వస్తుందా అనే ఆతృత ఉన్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు కొత్త…

అమెరికాలో OG ని వెంటాడుతున్న ఎన్టీఆర్ దేవర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన “They Call Him OG” తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. థియేటర్లలో పవన్ ఎంట్రీతోనే ఫ్యాన్స్ పులకరించగా, బాక్సాఫీస్ వద్ద మాత్రం “OG” దూకుడు తుఫాన్లా మారింది. వరల్డ్‌వైడ్‌గా…

రాఘవేంద్రరావు హీరోయిన్స్ నడుంపై ‘పండు సీన్’ వెనక ఫిలాసఫీ!

హీరోయిన్లలో నాభి, నడుము… ఎద అందాలను అదిరిపోయేలా ఎక్స్పోజ్ చేయించడంలో రాఘవేంద్రరావుకు ఆయనే సాటి. రాఘవేంద్రరావు తన సినిమాలలో నటించిన అందరి హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేయించారు. ఈ క్రమంలో ఆయన్ని అబిమానులు మాత్రమే కాకుండా టీవీ వాళ్లు ఎప్పుడూ…

‘నీకు అక్కడ దురద పెడితే నన్ను పిలువు’ అంటూ తెలుగు హీరో కామెంట్? – రాధిక ఆప్టే షాకింగ్ అనుభవం!

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొత్తేమీ కావు. కానీ ప్రతిసారీ స్టార్ హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడితే మాత్రం సంచలనం రేపుతుంటాయి. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన ఒక కామెంట్ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హీట్ టాపిక్‌గా…

సుహాస్‌ సినిమా షూటింగ్‌ లో ప్రమాదం .. సముద్రంలో పడవ బోల్తా

‘మండాడి’ (Mandadi) సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై సముద్ర తీరంలో పడవపై కొన్ని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టెక్నీషియన్స్ ఉన్న పడవ బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు మునిగిపోగా.. కెమెరాలు నీటిలో పడిపోయాయి. సముద్రంలో పడిపోయిన…