బాలయ్యను హిందీకి పంపే గట్టి ప్లాన్! వర్కవుట్ అయితే రచ్చే
దసరా రేసులో ఓజీ, అఖండ-2 రెండు సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫైట్ కేవలం టాలీవుడ్ లెవెల్‌లో కాదు, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ స్టారర్ ‘అఖండ-2’ ను హిందీ బెల్టులో బలంగా…
