హన్సిక సోషల్ మీడియా రీఎంట్రీ వెనుక హిడెన్ ట్విస్ట్ ఉందా?
ఐదు వారాల నిశ్శబ్దం తర్వాత, హీరోయిన్ హన్సిక మోత్వానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ ఇచ్చింది. విడాకుల రూమర్స్ రచ్చ రచ్చ చేస్తున్న టైమ్‌లో, తన బాలీ వెకేషన్ పిక్స్ షేర్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. 2022లో జైపూర్‌లో గ్రాండ్…
